MENU
AI POLICY HOME LIBRARIES ABOUT US CONTACT US PRIVACY POLICY TERMS & CONDITIONS

4 Best Telugu Love Quotes Copy paste

మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే – సిడ్నీ హరిస్.

మంచి ఉదాహరణే మనం ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి.

జన్మజన్మల బంధం మనది.. అనురాగాల తోరణం ఈ రాఖీ పండగ.. నా ప్రతి అడుగులో వెన్నంటే ఉండే నా ప్రియమైన తోబుట్టువుకు హృదయపూర్వకమైన రక్షాబంధన్ శుభాకాంక్షలు..

నా కష్టాల్లో నీడలా తోడుంటే నా బంగారు చెల్లెమ్మకు, అక్కకు.. రాఖీ పండగ శుభాకాంక్షలు.. నీ చిరునవ్వును కాపాడటానికి.. నిన్ను ఎల్లప్పుడూ రక్షించడానికి నా ప్రాణాలను అడ్డేసి మరి సిద్ధమవుతాను..